మేకప్ ఆర్టిస్ట్స్ గురించి రచ్చ రవి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి

Comedian Racha Ravi Explains About Makeup Artists

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినీ నటీనటులు తెరపై అందంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించే మేకప్ ఆర్టిస్ట్స్ గురించి తెలియజేశారు. నటీనటులు పోషించే పాత్రలకు అనుగుణంగా వారిని అందంగా తీర్చిదిద్ది, తమ ప్రతిభతో సినిమా నిర్మాణంలో మేకప్ మెన్స్, మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టైలిస్ట్ లు ఎంతో గొప్పగా సేవలు అందిస్తారని చెప్పారు. మేకప్ ఆర్టిస్ట్స్ గురించి పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =