దురదృష్టాన్ని తప్పించుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Create Your Own Destiny,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,How can I achieve success in life?,What are the steps to achieve success?,How can I become successful fast?,How do you work hard to achieve success?,How to Be Successful in Life,Achieve Success

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “దురదృష్టాన్ని, యాక్సిడెంట్లను వీలైనంతగా తపించుకోవడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ఊహించని సంఘటన జరగడమే దురదృష్టమని, దీన్నే ఓ విధంగా ఓటమి అని కూడా అనొచ్చని చెప్పారు. చేతకానితనం, శక్తి లేకపోవడం, కృషి చేయకపోవడం వలనే ఓటమి వచ్చిందంటే మనం సాధారణంగా నమ్మం అని అన్నారు. ఓటమికి ఎప్పుడైతే పక్కవారిని, సమాజాన్ని, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపెట్టడం మానేస్తామో అప్పుడే జీవితంలో పైకి వస్తామని చెప్పారు. ఈ అంశంపై పలు విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =