జపాన్ లో కరోషి కల్చర్ అంటే ఏంటి?, ప్రభావాలు ఏంటి?

Details About Japan Karoshi Culture Yuvaraj Infotainment, Japan’S Karoshi Culture,Dying From Overwork,Japan'S Toxic Office Culture,Yuvaraj Infotainment,Karoshi Culture,Karoshi Culture In Japan,Japan Karoshi,Japanese Demise From Karoshi,Karoshi Statistics,Japanese Work Culture,Karoshi Reddit,Karoshi Anime,Japanese Overwork,Karoshi Still Prevalent In Japan,Overwork,Overwork In Japan,Japan Overwork,Facts About Japan Karoshi,Japan Culture,Unknown Facts,Interesting StoriesMango News, Mango News Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “జపాన్ లో కరోషి కల్చర్” గురించి వివరించారు. కరోషి అంటే అధిక పని వల్ల మరణం అని అర్ధం. కరోషి కల్చర్ వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =