బ్యాక్ పెయిన్ తగ్గించేందుకు ఉపయోగపడే వ్యాయామాలు

Exercises For Middle Back Pain,Back Pain Relief Exercises,Anukriti Govind Sharma,Mango Life,medicine,ayurveda,Back Pain,middle back pain exercises,back pain yoga,back pain massage,Lose Extra Fat,lose weight,full body workout,summer body,summer body challenge 2020,Health Coach,Boost Your Immunity,Lockdown Extension,#StayAtHome,lockdown,coronavirus,lockdown extension,Immunity System,immunity booster,stay healthy,Stay Fit,immunity system,Immune System

హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో బ్యాక్ పెయిన్ లేదా మధ్య వెన్నునొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని వ్యాయామాల గురించి వివరించారు. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటుగా వ్యాయామం చేయడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందచ్చో తెలియజేశారు. పలు విషయాలపై అనుక్రితి అందించే సలహాలు, సూచనల వీడియోలను మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =