ఓటమి ఎప్పుడూ తాత్కాలికమే – యండమూరి వీరేంద్రనాథ్

Failure Is Not Permanent,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about failure,yandamoori veerendranath on failure,yandamoori about failure,yandamoori on overcoming failure,yandamoori veerendranath videos,yandamoori veerendranath motivational speeches,how to overcome failure,what is failure,latest motivational video,yandamoori videos,yandamoori motivation,failure motivation,best motivational video,yandamoori

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమి” అనే అంశం గురించి వివరించారు. ఓటమి ఎప్పుడూ తాత్కలికమేనని, కొంతమంది జీవితాల్లో మాత్రమే అది శాశ్వతమన్నారు. రేపు ఏమి జరుగుతుందో అని బాధపడితే ఈ రోజు కూడా చిరునవ్వుకు దూరమవుతామని చెప్పారు. ఓటమి అంటే ఏంటి? ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? తట్టుకోలేని పరిస్థితుల్లో మనసు నిబ్బరం చేసుకుని ముందుకెలా సాగాలనే విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here