ఫ్రస్ట్రేటెడ్ వర్కింగ్ మామ్ – సునయన

Frustrated Working Mom Telugu Comedy Videos by Sunaina,Frustrated Working Mom,Frustrated Woman Web Series,Working Mom Telugu Comedy,Mango News,Mango News Telugu,Telugu Funny Videos 2021,Mee Sunaina,frustrated woman,frustrated woman comedy videos,sunaina,sunayana,frustrated woman videos,working mother,working moms,working mom,telugu web series,telugu web series latest,telugu comedy videos,funny videos 2021,funny video,frustrated woman sunaina,oh baby sunaina,best web series,trending telugu web series

Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ ఎపిసోడ్‌లతో పాటు మరెన్నో సిరీస్ లను, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో నిజజీవితంలో జరిగే ఆహ్లాదకరమైన కంటెంట్ తో కూడిన వీడియోలను ఈ ఛానల్ లో వీక్షించొచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో వర్కింగ్ మామ్/ఉద్యోగం చేసే అమ్మ ఫ్రస్ట్రేషన్ ఉంటుందో సునయన చూపించారు. ఆఫీస్ మీటింగ్స్ సమయంలో పేరెంట్-టీచర్ మీటింగ్స్ ఉండడం, వర్కింగ్ ఉమెన్ అవసరమైన సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు తోడ్పాటు అందించకపోతే ఎదుర్కునే ఇబ్బందులను సునయన హాస్యరీతిలో ఎలా వివరించారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

ఫ్రస్ట్రేటెడ్ వర్కింగ్ మామ్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here