ఫ్రస్ట్రేషన్ ఆన్ బాడీ షేమింగ్‌ – సునయన

Frustration On Body Shaming - Telugu Comedy Web Series By Sunaina,Frustration On Body Shaming,Body Shaming Web Series,Sunaina Comedy Web Series,Sunaina Telugu Web Series,Mango News,Mango News Telugu,Frustrated Woman Web Series,Telugu Comedy Videos 2021,Mee Sunaina,Sunaina,Sunayana,Frustrated Woman,Frustrated Woman Sunaina,Frustrated Woman Videos,Funny Videos 2021,Telugu Comedy Web Series 2021,Trending Web Series,Body Shaming,Body Shaming Short Film,Body Shaming Videos,Latest Web Series 2021,Telugu Web Series 2021,Telugu Web Series Latest,Telugu Web Series,Latest Telugu Comedy Videos

Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ ఎపిసోడ్‌లతో పాటు మరెన్నో సిరీస్ లను, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో నిజజీవితంలో జరిగే ఆహ్లాదకరమైన కంటెంట్ తో కూడిన వీడియోలను ఈ ఛానల్ లో వీక్షించొచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో బాడీ షేమింగ్‌ చేసేవాళ్లపై ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుందో సునయన తెలిపారు. ముఖ్యంగా బాడీ షేమింగ్‌ విషయంలో మహిళలనే ఎందుకు ఎక్కువుగా టార్గెట్ చేస్తారు?, వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయాలను సునయన హాస్యరీతిలో ఎలా వివరించారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

ఫ్రస్ట్రేషన్ ఆన్ బాడీ షేమింగ్‌ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + thirteen =