ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How To Become An Artist - Dr Harrsha Artist, Paintings,arts and crafts,handmade designs,drawings,how to become an artist,artist life, hwo to become an artist easy,artist life easy,artist,talented artist,harrsha, harrsha arts,artist avvalante ela,ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి ?,మీరు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎం చేయాలి,ఆర్టిస్ట్ జీవితం,జీవితం, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. ఒక కళా చిత్రకారుడు కావాలంటే ఎలా సిద్ధమవ్వాలి?, సరిపడే ఒక్క నిర్ణయం తీసుకోవడం ఎలా?, అందులో బలం, బలహీనతలు గుర్తించడం ఎలా? అనే విషయాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + thirteen =