ఇలా మాట్లాడితే విజయం మీదే – డా.బీవీ పట్టాభిరామ్

How To Communicate Effectively Motivational Podcast By BV Pattabhiram, How To Communicate Effectively?,Motivational Podcast By Bv Pattabhiram,Personality Development,Communicate Effectively,How To Communicate Effectively With People,How To Communicate Effectively At Work,Effective Communication,Communication Skills,How To Communicate Effectively At Workplace,Effective Communication Skills,Improve Communication Skills,How To Improve Communication Skills,Motivational Video,Bv Pattabhiram,Motivation,Informative Videos,Self Improvement,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్ స్కిల్స్” అనే అంశంపై మాట్లాడారు. బాగా మాట్లాడగలగడం అనేది ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబం పద్దతిలోనే ఉండేదని, వాళ్ళు నేర్పేవారన్నారు. అయితే ఇప్పుడు నేర్పకపోవడం వలన పిల్లలు పెద్దచదువులు చదివినప్పటికీ ఇంటర్వ్యూలు వద్ద విఫలం అవుతున్నారని చెప్పారు. చాలా బాగా చదువుకున్నపటికి సమర్ధవంతంగా కమ్యూనికేట్(మాట్లాడడం/చెప్పడం) చేయకపోతే ఉపయోగముండదని చెప్పారు. నైపుణ్యాలు అంటే కేవలం చేతితో చేసేదే కాదని, పధ్ధతి, ప్రవర్తన, సరిగ్గా మాట్లాడగలడం కూడా నైపుణ్యాల కిందకే వస్తాయని అన్నారు. W.W.W.W.W.H సూత్రాలతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + ten =