గిఫ్ట్ బాక్స్‌ని సులభంగా గీయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How to Draw a Gift Box Easily - Dr Harrsha Artist, How to Draw a Gift Box Easily,Learn Easy Simple Gift Box Drawing,Gift Box Drawing,HarrshaArtist, sofa,howtodraw,easy art works,learn easy,2023 future,2023 videos,new art videos,viral art, youtube artist, trending artist,tutorial art videos,how to draw sofa,how to draw,how to draw a gift box, present box draw, how to draw gift box,how to draw a gift box easy,draw gift box,gift box drawing,drawing present box, learn drawing,learn to draw,easy drawings, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో గిఫ్ట్ బాక్స్‌ని సులభంగా గీయడం ఎలాగో చూపించారు. సింపుల్ లైన్స్ మరియు షేడ్స్ ఉపయోగించి గిఫ్ట్ బాక్స్‌ను గీయడం ఎలాగో నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 1 =