మగ్ కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిన ఆద్య, సితార

How To Make A Mug Cake,New Year's 2020 Special Video,#HappyNewYear,Aadya \u0026 Sitara,New Year 2020,Mug Cake,A\u0026S Channel,mug cake recipe,mug cake,new year,new year 2020,happy new year 2020,happy new year,Aadya,Sitara,Mahesh Babu,happy new year mahesh babu,Vamshi Paidipally

Aadya & Sitara యూట్యూబ్ ఛానెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార మరియు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి గేమ్స్, క్రాఫ్ట్స్, పెయింటింగ్ సహా ఎన్నో అంశాలపై క్రియేటివ్ గా, సరదా సరదాతో కూడిన వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో మగ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. మగ్ కేక్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =