పండుగల స్పెషల్ రెసిపీ పూర్ణం బూరెలు తయారుచేసుకోవడం ఎలా?

purnam burelu,poornam boorelu,poornam boorelu recipe in telugu,purnam burelu recipe,poornam boorelu recipe,how to make purnam burelu,andhra vantalu,poornam boorelu andhra style,instant purnam burelu in telugu,purnalu recipe step by step,andhra traditional sweets recipes,kobbari burelu recipe in telugu,vahrehvah,festival special recipes,burelu sreemadhu kitchen,boorelu recipe,purnam burelu in telugu,how to make purnam burelu in telugu,poornam boorellu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పండుగల స్పెషల్ రెసిపీలు పూర్ణం బూరెలు, పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. పూర్ణం బూరెలు సులభంగా చేసుకునేందుకు కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =