లీప్ ఇయర్ లేకపోతే ఏమవుతుంది?

LeapYearFacts, LeapYearHistory, February29, ManognaSuryadevara,Leap Year Fun Facts,february 29,leap year,leap day,amazing facts in telugu,interesting facts in telugu,leap year facts in telugu,leap year february days,leap year explained,Mango News Telugu,Mango News
LeapYearFacts, LeapYearHistory, February29, ManognaSuryadevara

లీప్ ఇయర్.. ఇది ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. సాధారణంగా ఏడాదికి 365 రోజులు ఉంటే.. లీప్ ఇయర్‌లో మాత్రం 366 రోజులు ఉంటాయి. ఫిబ్రవరిలో సాధారణంగా 28 రోజులు ఉంటాయి. కానీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో ఒకరోజు అధనంగా ఉంటుంది. అయితే ఈ లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది?.. అసలు లీప్ ఇయర్ లేకపోతే ఏమవుతుంది? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈ సందేహాలపై క్లారిటీ ఇస్తూ యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర ఓ వీడియో చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఆ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =