మీ మానసిక అభివృద్ధి ఇలా చేసుకోండి..

How To Improve Positive Mental Activity, Mental Activity, Positive Mental Activity, Positive Mindset, Positive Thinking, Motivational Videos, Personality Development, Bv Pattabhiram, Pattabhiram Health News, Pattabhiram Motivational Videos, Latest Videos Pattabhiram, Heath News, Healthy Food, Motivational Videos, Personality Development, BV Pattabhiram, Mango News, Mango News Telugu
PositiveMentalActivity, positivemindset, positivethinking, motivationalvideos, personalitydevelopment, bvpattabhiram

కొందరు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతుంటారు. మానసికంగా స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే మానసికంగా మనల్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో వివరిస్తూ.. ప్రముఖ సైకాలజిస్ట్ డా.బీవీ పట్టాభిరామ్ ఓ వీడియో చేసి తన యూట్యూభ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eleven =