సర్దుకుపోయే గుణం మీలో ఉందా?

MotivationalVideos, PersonalityDevelopment, BVPattabhiram,Importance and Benefits of Adjustments in Life,Latest 2023 Motivational Videos,Personality Development,Visionary,Mastermind,Innovator,Imagination,Fountain of Creativity,Problem-Solving Sorcerers,Sparkling Minds,Mango News Telugu,Mango News
MotivationalVideos, PersonalityDevelopment, BVPattabhiram,

కొందరు తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితుల వద్ద మొండిగా వ్యవహరిస్తుంటారు. తాము అనుకున్నదే జరగాలి అని పట్టుపడుతుంటారు. కానీ ఎవరైనా సరే.. సమాజంలో తమ పాత్రకు తగ్గట్లుగా ఎదుటివారితో సర్దుకుపోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ డా. బీవీ పట్టాభిరామ్ అన్నారు. సర్దుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది?.. ఎటువంటి సందర్భాల్లో సర్దుకుపోవాలి? అనే అంశాలను వివరిస్తూ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 13 =