న్యూ ఇయర్ రిజల్యూషన్ సక్సెస్ మంత్రం

New Years Resolution Success Mantra, New Year Success Mantra, Success Mantra New Years Resolution, Success Mantra, New Years Resolution, New Year, Resolution, PSY Talks, Youtube, Latest New Years Resolution, New Years Resolution 2024, New Year 2024, Resolution, Success, Mango News, Mango News Telugu
new year resolution, new year, resolution, Psy Talks, Youtube

న్యూ ఇయర్ వచ్చేసింది. 2023కి గుడ్ బై చెప్పి.. 2024కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేశామ్. అయితే చాలా మంది న్యూ ఇయర్ సందర్భంగా రిజల్యూషన్స్ తీసుకుంటారు. కొత్త సంవత్సరంలో అది చేయాలి.. ఇది చేయకూడదని అనుకుంటారు. అయితే రిజల్యూషన్ తీసుకోవడమే తప్పించి.. దానిని ఆచరణలో పెట్టే వారు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు 60 శాతం మంది నెల రోజులు కూడా కాకముందే రిజల్యూషన్‌ను వదిలేస్తుంటారు. అయితే అసలు రిజల్యూషన్స్ ఎందుకు తీసుకుంటారు..? మధ్యలోనే ఎందుకు వదిలేస్తుంటారు..? దీనికి కారణం ఏంటి..? అనే అంశాలపై ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. ఓ వీడియో చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఆ అంశం గురించి మరింత వివరణ కావాలంటే.. ఆ వీడియోను చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =