ఈ తరం పెళ్ళిళ్ళలో సమస్యలు ఏమిటి?

Why Most Marriages Fails, Marriages Fails, Most Marriages Fails, DivorceProblem, Psychology, Psytalks, PsychologistVishesh, Latest Marriages Fails News, Marriages Fails News, Why Marriages Fail, Common Reasons For Marriages Fail, Reasons For Divorce, The Divorce Rate, Marriages, Mango News, Mango News Telugu
DivorceProblem, psychology, psytalks, PsychologistVishesh

విడాకులు తీసుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. పెళ్లై రెండు, మూడు నెలలు కూడా కాకముందే కొందరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. చిన్న చిన్న సమస్యలు.. సవాళ్లను కూడా ఎదుర్కోలేక విడాకులు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది? ఈ జనరేషన్ తప్పా? లేక పరిస్థితులు అలా ఉన్నాయా? అనే దానిపై ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. ఈ అంశంపై ఓ వీడియో చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఆ అంశం గురించి మరింత వివరణ కావాలంటే.. ఆ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =