ఇన్‌స్టాగ్రామ్‌ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోండి

Instagram Success Story in Telugu,Instagram VS Snapchat,Inspirational Video,Startup Stories,Telugu,Instagram Founder Biography,Instagram Founder Biography in Telugu,Startup Stories Telugu,Kevin Systrrom Biography,Kevin Systrom Biography in Telugu,Instagram Founder Kevin,How Facebook Acquired Instagram,History of Instagram,Instagram,Kevin Systrom,Motivational Video,Success Story,Success Story in Telugu

ప్రపంచంలో కోట్లాదిమందిని ఆకట్టుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ అక్టోబర్ 6, 2010 నుంచి అందుబాటులోకి వచ్చింది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులనుంచి, సెలెబ్రిటీలు, సామాన్య ప్రజలు దాకా ఇన్‌స్టాగ్రామ్‌ పట్ల విశేషంగా ఆకర్షితులయ్యారు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో “ఇన్‌స్టాగ్రామ్” యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు. ఈ ఎపిసోడ్‌లో ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకుడు కెవిన్ సిస్ట్రోమ్ జీవిత చరిత్ర మరియు ఇన్‌స్టాగ్రామ్‌ ఎదుగుదల గురించి తెలియజేశారు. అత్యధిక క్రియాశీలక యూజర్లుతో అతి పెద్ద ఫోటో షేరింగ్ సంస్థగా ఎదగడంలో కెవిన్ సిస్ట్రోమ్ పోషించిన పాత్ర ఏంటి ? అలాగే ఇన్‌స్టాగ్రామ్-స్నాప్‌చాట్ మధ్య పోటీ వాతావరణం, ఇన్‌స్టాగ్రామ్‌ ను ఫేస్‌బుక్ దక్కించుకున్న విధానం గురించి ఈ వీడియోలో విశ్లేషించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here