యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “కారుణ్య మరణం” అనే అంశం గురించి తెలియజేశారు. కారుణ్య మరణంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి?, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ కారుణ్య మరణాన్ని అమలు చేసిన దేశాలు ఎన్ని?, కారుణ్య మరణాలు ప్రాచీన కాలంలో కూడా ఉండేవా? వంటి పలు ఆసక్తికర విషయాలను ఈ ఎపిసోడ్లో వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]