పాత ఫోటో నుండి కొత్త ఫోటో రిస్టోరేషన్ – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

Old Photo to New Photo Restoration - Dr Harrsha Artist, Paintings,Arts And Crafts,Handmade Designs,Drawings,Restoration Artist,Restoration Memories,Restoration Art Work,Restoration Method,Restoration Style,Old To New Photo,Old Memories,Shorts,Viral Shorts,Funny Shorts,Navel Updates,Love Songs,Love,Artist Harrsha,Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ తో పాటుగా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “పాత ఫోటో నుండి కొత్త ఫోటో రిస్టోరేషన్” చేసి చూపించారు. ప్రత్యేకంగా అన్ని రకాల పెయింటింగ్స్, ఫాస్ట్ లైవ్ స్కెచింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here