“గీత గోవిందం” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Vijay Deverakonda's Geetha Govindam 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Geetha Govindam,Vijay Deverakonda,Paruchuri Gopala Krishna About geetha Govindam Movie,Paruchuri Gopala Krishna About Vijay Deverakonda's Geetha Govindam,Paruchuri Gopala Krishna About Nithya Menon in Geetha Govindam,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు సినిమా విజయానికి ఎంత కీలకంగా మారతాయో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 37 వ పాఠంలో పరుశురాం దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “గీత గోవిందం” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =