సినిమాల్లో పాత్రల మధ్య సంభాషణలు ఎలా రాయాలి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna REVEALS The Rules of CONVERSATIONS in Movies,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna about Conversations,Paruchuri Gopala Krishna about Conversations in Movies,Paruchuri Gopala Krishna About Importance of Conversations,Paruchuri Gopala Krishna about the Prominance of Conversations,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Latest videos,Paruchuri Gopala Krishna New Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 17వ పాఠంలో సినిమాలో పాత్రల మధ్య సంభాషణలు ఎలా రాసుకోవాలో వివరించారు. ముందుగా సంభాషణలు రాయడానికి గల రూల్స్ గురించి తెలియజేశారు. ప్లేస్ అఫ్ యాక్షన్, టైం అఫ్ యాక్షన్ పరంగా సంభాషణలు క్లుప్తంగా రాసుకునే తీరుతో పాటుగా పలు సినిమాల్లో సంభాషణల ప్రాముఖ్యతను ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =