1,365 పోస్టుల‌ భర్తీకి గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌ల‌ చేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Releases Group-3 Notification for the Recruitment 1365 Posts of Various Departments,Group-4 posts online application,Group 4 Notification 2022 Telangana Qualification,Group 4 Notification 2022 Telangana Last Date To Apply,Group 3 Notification 2022 Telangana,Mango News,Mango News Telugu,Group 4 Notification 2022 Telangana Syllabus,Group 4 Notification 2022 Telangana Date,Tspsc Group 4 Notification 2022 Pdf Download,Group 2 Notification 2022 Telangana,Groups Notification 2022 Telangana,Group 4 Jobs Notification 2022 Telangana,Group 4 Jobs List In Telangana 2022 Notification,Group 4 Posts In Telangana 2022 Notification,Group 4 Notification 2022 Telangana Eligibility,Group 4 Notification 2022 Telangana Syllabus In Telugu,Group 4 Notification 2022 Telangana In Telugu,Telangana State Group 4 Notification 2022,Group 4 Notification 2022 Telangana Apply Online

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ నియామకాలు మొదలుకుని వరుసగా గ్రూప్‌-4, గ్రూప్-2 సహా పలు నోటిఫికేషన్స్ ఇప్పటికే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. గ్రూప్-3 కింద 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 విభాగాలకు చెందిన 1,365 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల కోసం జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. అదేవిధంగా ఖాళీల విభజన, వయస్సు, వేతన స్కేల్, కమ్యూనిటీ, విద్యార్హతలు మరియు ఇతర సూచనలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ జనవరి 24 నుండి కమిషన్ వెబ్‌సైట్‌ లో https://.tspsc.gov.in/ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ కింద భర్తీ చేసే పోస్టుల వివరాలు (1365):

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =