ఐరావతం సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks about Iravatham Movie,Paruchuri Gopala Krishna,Gopala Krishna Talks,Gopala Krishna about Iravatham Movie,Mango News,Mango News Telugu,paruchuri gopala krishna,paruchuri paataalu,paruchuri review on kantara movie,paruchuri gopala Iravatham reviews,paruchuri review,paruchuri gopala krishna latest videos,paruchuri latest movie reviews,paruchuri latest views,paruchuri paatalu latest videos,Iravatham,latest videos,Iravatham movie

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సుహాస్ మీరా రచనా, దర్శకత్వంలో అమర్‌దీప్, అరుణ్ జాను, తన్వి నేగి, ఎస్టర్ నోరోన్హా, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన “ఐరావతం” సినిమాపై విశ్లేషణ చేశారు. ఇందులో ఒక సైకో కథ, ప్రేమ కథ ఉందన్నారు. ఐరావతం సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను తీసిన విధానం గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు. ఐరావతం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ వివరాలేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. .

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − five =