సరైనోడు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Sarrainodu Movie 11th Hour,Lesson 119,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Sarrainodu Movie,Paruchuri Gopala Krishna About Allu Arjun,Paruchuri Gopala Krishna About Director Boyapati Srinu,Paruchuri Gopala Krishna About Sarrainodu Movie Story,Paruchuri Gopala Krishna About Movie Screenplay,Paruchuri About Sarrainodu,Paruchuri About Allu Arjun,Paruchuri About Director Boyapati Srinu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 119వ పాఠంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “సరైనోడు” సినిమాపై విశ్లేషణ చేశారు. సరైనోడు సినిమా కథ, కథనరీతి, స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్ యాక్టింగ్ స్కిల్స్ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =