ముక్కెర ధరించడం వెనకున్న అంతరార్థం ఏంటి? – డా. అనంత లక్ష్మి

Significance Of Wearing A Nose Ring - Dr Ananta Lakshmi, ముక్కెర ధరించడం వెనకున్న అంతరార్థం,Significance Of Wearing A Nose Ring,Dr. Ananta Lakshmi Videos, dr anantha lakshmi,anantha lakshmi,ananta lakshmi latest videos,ananta lakshmi videos, ananta lakshmi about nose ring,ananta lakshmi,anatha lakshmi videos,anatha lakshmi latest videos, anatha lakshmi about nose ring,anatha lakshmi on wearing nose ring,anatha lakshmi, dr ananta lakshmi,why do wear nose ring,nose ring significance,nose ring meaning,indian traditions, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో మహిళలు ముక్కెర ధరించడం వెనకున్న అంతరార్థం గురించి వివరించారు. చెవులతో పాటుగా ముక్కులకు కూడా బంగారునగలను అలంకరించుకోవడం భారతీయ సంప్రదాయమని చెప్పారు. ముక్కెర ధారణ ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =