అగ్నిపథ్ పథకంపై సందేహాలు, సమాధానాలు – న్యాయవాది రమ్య విశ్లేషణ

Unknown Facts About Agnipath Army Recruitment Scheme - Advocate Ramya, Unknown Facts About Army Recruitment Scheme Agnipath,Army Agnipath Issue,Advocate Ramya,agneepath, agneepath yojana,agneepath yojana in telugu,what is agneepath scheme in telugu,agneepath news, defence minister on agneepath,defence minister rajnath singh,rajnath singh news,indian army training, new indian army scheme,agnipath latest news,agneepath protests,secunderabad railway station news, agnipath latest update,changes in agneepath scheme, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “అగ్నిపథ్ పథకం” గురించి వివరించారు. దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పై సందేహాలు, సమాధానాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here