ఎలాంటి వారసులకు ఆస్తిలో వాటా రాదు? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Who Cannot Inherit Property Under Hindu Succession Law Advocate Ramya,Who Cannot Inherit Property Under Hindu Succession Law,Inheritance Rights,Advocate Ramya,Inheritance Of Property,Inheritance Rights,Inheritance Of Property In Hindu Law,Indian Succession Act,Inheritance Rights In India,Muslim Inheritance Law In India,Land Inheritance Laws,Indian Inheritance Law For Daughters,Women Inheritance Rights,Hindu Succession Act,Laws Of Property,Property Rights Of Daughter And Son,Indian Laws,Laws In India,Property Law,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “ఎలాంటి వారసులకు ఆస్తిలో వాటా రాదు?” అనే అంశం గురించి వివరించారు. ఆస్తులకు సంబంధించిన కేసుల్లో ఎవరు వారసులు కాకుండా పోతారు? ఎవరికీ వారసత్వపు హక్కులో భాగంగా ఆస్తి వాటా రాదు? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =