శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘స్పేస్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు టైం మేనేజ్ మెంట్(నిర్వహణ) ఎంత ముఖ్యమో, స్పేస్ మేనేజ్ మెంట్ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, అన్నింటినీ అవసరానికి తగట్టుగా అందుబాటులో ఉంచుకునే విధానాన్ని స్పేస్ మేనేజ్ మెంట్ అంటారని తెలిపారు. స్పేస్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]