న‌వంబ‌ర్ 3 న‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక

Dubbak Assembly Constituency, Dubbak Assembly Constituency Election, Dubbaka, Dubbaka Assembly Byepoll, Dubbaka Assembly Byepoll will be held on November 3rd, Dubbaka Assembly bypoll, dubbaka assembly bypoll 2020, dubbaka assembly elections, dubbaka assembly elections 2020, telangana

తెలంగాణలో మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ రోజు విడుద‌ల చేసింది. దుబ్బాక నియోజకవర్గంలో నవంబర్‌ 3 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అవడంతో ఉప ఎన్నిక జరగనుంది. ఉపఎన్నిక‌కు షెడ్యూల్‌ రావడంతో నేటి నుంచే దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ వర్తించనుంది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్‌ జారీ తేదీ: అక్టోబ‌ర్ 9
  • నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: అక్టోబ‌ర్ 16
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబ‌ర్ 17
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబ‌ర్ 19
  • పోలింగ్ తేదీ: నవంబర్ 3
  • ఓట్ల లెక్కింపు పక్రియ: నవంబర్ 10

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + five =