బయటి ఒత్తిళ్లు దరిచేరనీయకుండా ఆహ్లాదంగా ఉండడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Do Share Your Love,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath on life,yandamoori veerendranath on love,yandamoori veerendranath on philosophy,best philosophy lectures,how philosophy can change your life,importance of philosophy in life,importance of philosophy in daily life,what is love,yandamoori about love,yandamoori veerendranath videos,yandamoori veerendranath antarmukham,yandamoori,yandamoori videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బయటి ఒత్తిళ్లను మనసుకు తీసుకోకుండా ఉండడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లు మనసు లోపలి వెళ్లకుండా, బయటే మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్తే నిర్మలంగా ఉంటామని చెప్పారు. బంధువులు, సమాజం ఏమనుకుంటారనో అనే అనేక ఆలోచనలతో మనసుని పాడుచేసుకుంటామని అన్నారు. బయటి ఒత్తిళ్లను దరిచేరనీయకుండా ఆహ్లాదంగా ఉండడం ఎలాగో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =