డబ్బు సంపాదించడం 4 రకాలు – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Talks About Four Primary Ways that you can Make Money, 4 Ways To Make Money,How To Make Money,Motivational Videos,Yandamoori Veerendranath,how to make money, how to save money,how to get rich,yandamoori veerendranath speech,yandamoori veerendranath latest videos, yandamoori veerendranath videos,motivational speech,motivational video,motivational speech for success in life, best motivational speech, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదన 4 రకాలు” అనే అంశం గురించి వివరించారు. చట్ట వ్యతిరేకం-నీతి రహితం, చట్టం పరిధిలో నీతి రహితం, చట్టబద్దం-నీతి భరితం, నీతి భరితం-చట్ట వ్యతిరేకం ఇలా నాలుగు విధానాల్లో డబ్బు సంపాదన ఉంటుందని, ఉదాహారణలతో వివరించారు. అలాగే ఐదో రకమైన అన్యాయం-అనైతికం గురించి కూడా వివరించారు. డబ్బు సంపాదన రకాలపై పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =