Tag: Andhra Pradesh
ఏపీలో సిద్ధం.. తెలంగాణలో మాటల యుద్ధం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు పెడుతూ జనాల్లో తిరుగుతున్నారు. టీడీపీ - జనసేన కూటమిని ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధం అని.. సింగిల్ గానే పోరాడి గెలిచి తీరుతామని...
ఏపీలో పురుడుపోసుకుంటోన్న మరో కొత్త కూటమి
ఏపీలో ఎత్తులు.. పొత్తులు కాకరేపుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు జతకట్టి ఎన్నికలకు వెళ్తున్నాయి. అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారతీయ జనతా...
ఏపీ ఎన్నికలు.. వలంటీర్ల పైనే విపక్షాల చూపు
వలంటీర్లే మా సైన్యం.. అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే ఉన్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా...
త్వరలో వైసీపీ మేనిఫెస్టో విడుదల
ఎన్నికలొస్తే చాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి. జనాలను తమవైపు తిప్పుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తుంటాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ హామీల మీద హామీలు గుప్పిస్తుంటాయి. కొన్నికొన్నిసార్లు...
ఏపీలో టీడీపీ వైపు.. తెలంగాణలో కాంగ్రెస్ వైపు నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో తెలంగాణలోనూ రాజకయీ సమీకరణాలు మారుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కీలక నేతలు తారుమారవుతున్నారు. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అవకాశం వస్తే దూకేందుకు...
అయోమయంలో వసంత పొలిటికల్ కెరీర్
మైలవరం రాజకీయాలు రోజుకో విధంగా ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జగన్ తీరుపై అసంతృప్తితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ రూట్ ఎటు అంటూ ఏపీ వ్యాప్తంగా కొత్త...
పరిటాల ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచేశారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై నిమగ్నమయ్యారు. ఇప్పటికే జనసేనతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న చంద్రబాబు.. ఆ పార్టీకి 35 సీట్లు కేటాయించినట్లు...
జగన్, చంద్రబాబులకు షర్మిల లేఖ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు అధికార వైసీపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలపై విరుచుకుపడుతున్నారు....
నెల్లిమర్ల సీటు కోసం తీవ్ర పోటీ
నెల్లిమర్ల.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం ఆ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఆ నియోజకవర్గం కోసం గట్టి పోటీ నెలకొంది. టికెట్ తమకే ఇవ్వాలంటే.. తమకే కేటాయించాలంటూ ప్రధాన పార్టీల్లో...
ప్రమాదాన్ని పసిగట్టిన జగన్, ప్రత్యేకహోదా అంశంపై వివరించేయత్నం
త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మార్చి రెండో వారంలో లోక్ సభ ఎన్నికలతో పాటు, షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయపార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేపనిలో...





































