Tag: Andhra Pradesh
రేపు ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ, బడ్జెట్ కు ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు (మార్చి 11, శుక్రవారం) ఉదయం 9 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా, బీ-ఫామ్ అందజేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా మరణంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ...
ఏపీ అసెంబ్లీ: గౌతమ్‌రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (మంగళవారం) ప్రారంభం అయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం బాయ్‌కాట్ చేయటంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పాలనా పరంగా సరైన దిశగా నడిపించడంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఏనాడూ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని.. దానికి నిరసనగానే ఈరోజు సభలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నామని టీడీపీ...
ఆంధ్రాలో ‘ఉర్దూ’ను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ.. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఉర్దూ' భాషను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ చేశారు. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం ఏపీ అధికార భాషా చట్టం 1966కు ముఖ్య సవరణ చేశారు. ఈరోజు...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు,...
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఈరోజు రాష్ట్ర గవర్నర్...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించిన శాఖలు ఇతర మంత్రులకు బదలాయింపు
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు బదలాయించారు. వచ్చేవారం అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఆయా శాఖలకు సంబంధించిన వ్యవహారాలను...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రాకు వర్ష సూచన
వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు...
మార్చి 7వ తేదీకి వాయిదా పడిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మొదట నిర్ణయించిన మేరకు ఈనెల మార్చి 3వ తేదీన (గురువారం) జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7వ తేదీకి (సోమవారం) వాయిదా పడింది....














































