Tag: CM Revanth Reddy
టీఎస్‌పీఎస్సీ కొత్త బాస్ ఎవరంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. గ్రూప్స్ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో మరికొద్దిరోజుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 29న పోలింగ్ జరగనుంది. మొత్తం రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల జరగనుండగా.. ఆయా స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ...
కరీంనగర్ నుంచి పోటీ చేస్తానంటున్న ఈటల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటమిపాలయిన విషయం తెలిసిందే. ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఈటల.. ఆ రెండో చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల...
కొత్త కోచ్‌తో అంతా సెట్ అవుతారా..?
తెలంగాణ బీజేపీకి కొత్త కోచ్ వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండానే బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నా కూడా తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దీంతో పార్లమెంట్...
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు గెలుపొంది.. ఎమ్మెల్సీ పదవులకు...
రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మంత్రివర్గంలోకి కోదండరామ్
ముఖ్యమంత్రిగా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నారు. తన నిర్ణయాలను వేలెత్తి చూపుకుండా.. విమర్శలకు తావే లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి...
తెలంగాణ నుంచి సోనియా.. తేలేది నేడే?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు కనీసం 12 టికెట్లను గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రం నుంచి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ని పోటీలో నిలపడం ద్వారా...
రేవంత్ ఫోకస్ వాటిపైనే..!
మాట ఇచ్చాక మడమ తిప్పడం ఉండదని నిరూపించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారు. ఏవేం హామీలతో ప్రజలను, నిరుద్యోగులను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారో వాటిని నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు....
దారి తప్పుతున్న దరఖాస్తులు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన అద్భుత కార్యక్రమం ప్రజాపాలన. ఏళ్ల తరబడి సంక్షేమ పథకాలకు నోచుకోని ఎంతో మంది పేదలకు ఇది వరంగా మారింది. అందుకే కార్యక్రమం ప్రారంభం...
ముందు ఎన్నికల సమరశంఖం పూరించేదెవరు..?
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే.....





































