Tag: CM Revanth Reddy
మెదక్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఈటల పోటీ
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి...
మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పరిపూర్ణానంద పోటీ..?
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కువ సమయం ఉండడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా...
రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నెలరోజులు పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు. విమర్శలకు తావే లేకుండా.. ఎవరూ వేలెత్తి చూపకుండా.....
30 రోజులు.. 99 మార్కులు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా 30 రోజులు. ఒక నెలలో ప్రభుత్వ పనితీరును పూర్తిగా అంచనా వేయలేం. కానీ.. ఓ అవగాహనకు అయితే రావొచ్చు. చేసిన పనులను, ప్రకటించిన చేయబోయే పనులను...
ఎవరు 420?
కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా గడవక ముందే.. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, తిట్ల దండకాలు 420 వరకూ వెళ్లిపోయాయి. ఇంకా పాలన పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే, సంక్షేమ...
రాష్ట్రాన్ని గాడిన పెట్టే పనిలో రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంచలనం శ్వేతపత్రం విడుదల. గత తొమ్మిదినరేళ్లలో రాష్ట్ర అప్పు 72,658 కోట్లు నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగిందని, దాదాపు 10 రెట్లు అప్పు పెంచారని...
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ...
పిలిచారా.. పిలిపించారా? రేవంత్.. షర్మిల.. ఒకే రోజు ఢిల్లీకి..
దక్షిణాధి రాష్ట్రాల్లో అయినా పట్టు సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాలపై పోకస్ పెంచింది. ఇప్పటికే తెలంగాణను కైవసం చేసుకుంది. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ...
రేవంత్ రెడ్డికి ఇది పరీక్షా కాలం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది పరీక్షా కాలమే. ఎంతో కష్టపడి పార్టీని నెగ్గించిన ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఆరు గ్యారెంటీల అమలు ఒక ఎత్తయితే.. పార్టీపరంగా ...
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం
సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే.. ఎన్నో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు...




































