Tag: CM Revanth Reddy
ఇంద్రవెల్లిలో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ బరువు, బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. బలమైన బీఆర్ఎస్ పార్టీనే మట్టికరిపించి.. పదేళ్లుగా...
కులగణనతో లాభం ఎవరికి?
కులాల వారీగా లెక్కలు.. సమీకరణాలు రాజకీయాలకే కాదు.. సంక్షేమ పథకాల అమలుకూ అవసరమే. అయితే.. ఎన్నికల సమయంలోనే కులాల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రాజకీయ వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. అటు పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు విపక్షాలను ఎదుర్కొనేలా సన్నద్ధం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. అటువంటి వ్యక్తులకే చాన్స్...
గ్యారెంటీలకు సొమ్ములున్నాయా?.. ఆదాయ వివరాల లెక్కల్లో తెలంగాణ సర్కారు..
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని చురగొంది తెలంగాణ సర్కారు. హామీ ఇచ్చినట్లుగానే మిగలిన గ్యారెంటీలను కూడా వంద రోజుల్లోనే అమలు చేయాలని కంకరణం కట్టుకుంది. వచ్చే...
సాధించగలిగితేనే నిలకడగా ఆరు గ్యారెంటీలు
లోక్ సభ ఎన్నికలకు త్వరలోనే తేదీలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో విపక్ష పార్టీలు ఈసారి పదునైన వ్యూహాలు రచించేందుకు సిద్ధం అవుతున్నాయి. బలమైన అభ్యర్థుల ఎంపిక, కేడర్ పటిష్టత...
కేంద్రాన్ని ఫాలో అవుతున్న తెలంగాణ
సెంట్రల్ గవర్నమెంట్ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టాలనుకుంటుంది.దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ ఆర్థిక శాఖ వర్గాలు మాత్రం ఓటాన్ అకౌంట్‌గానే...
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్‌పీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఈ...
కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి గవర్నర్ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన కౌశిక్ రెడ్డి.. తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ రెడ్డిపై 16,873 ఓట్ల...
బీఆర్ఎస్‌కు షాక్.. రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది. అయితే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...
ఆ ఎంపీ స్థానంపై కన్నేసిన సీపీఐ
వరంగల్ లోక్‌సభ ఎంపీ స్థానంపై న్నేసిన సీపీఐ.. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని వరంగల్ ఎంపీ బరిలో తమ అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించిన పార్టీ, రాష్ట్ర, జాతీయ నాయకత్వం...







































