Tag: TDP Chief Nara Chandrababu Naidu
రేపు కడప జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి చంద్రబాబు రాకపై జిల్లా పార్టీ...
రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపటి (మే 11, బుధవారం) నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో...
జిల్లాల పర్యటన అద్భుతంగా సాగింది, ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు కనిపించింది : చంద్రబాబు
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరుసగా జిల్లాల పర్యటన చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల్లో చంద్రబాబు...
కుప్పంలో అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయండి, ఏపీ సీఎస్ కు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై...
టీడీపీ అధినేత చంద్రబాబుకు సమన్లు జారీ చేసిన ఏపీ మహిళా కమిషన్.. ఏప్రిల్ 27న...
ఏపీ మహిళా కమిషన్ ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సమన్లు జారీ చేసింది. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ “నోటీస్” జారీ...
మే 27న ప్రారంభం కానున్న ‘మహానాడు’ వేడుకలు.. ఈసారి ఒంగోలులో ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే మే 27న...
సీఎం జగన్‌ను గద్దె దించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు – చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పెరుగుతున్న ఇంధన, కరెంట్ చార్జీలపై తెలుగుదేశం పార్టీ తాజాగా ‘బాదుడే బాదుడు’ అనే నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు,...
ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు – టీడీపీ అధినేత చంద్రబాబు...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ 'శ్రీ శుభకృత్' నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగునాట మొదటి పండుగగా భావించే ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలు...
సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు – చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే, ఏపీ ప్రజలు మాత్రం...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది....












































