హీరోయిన్ కీర్తీ సురేశ్ కు కరోనా పాజిటివ్

Actress Keerthy Suresh, Actress Keerthy Suresh Test Positive For Covid-19, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19, COVID-19 Latest Updates, Heroine Keerthy Suresh, Heroine Keerthy Suresh Tests Positive For Coronavirus, Latest Telugu Movie Updates 2022, Latest Tollywood Updates, Keerthy Suresh Corona Positive, Keerthy Suresh Coronavirus, Keerthy Suresh Covid 19, Keerthy Suresh Covid 19 Positive, Keerthy Suresh Covid News, Keerthy Suresh Covid Positive, Keerthy Suresh Health, Keerthy Suresh Health Condition, Keerthy Suresh Health COVID-19, Keerthy Suresh Health News, Keerthy Suresh Health Reports, Keerthy Suresh Latest Health Condition, Keerthy Suresh Latest Health Report, Keerthy Suresh Latest News, Keerthy Suresh Latest Updates, Keerthy Suresh New Movie, Keerthy Suresh News, Keerthy Suresh Positive For COVID-19, Keerthy Suresh Tested Positive for Covid-19, Keerthy Suresh Tests Coronavirus Positive, Keerthy Suresh Tests Covid 19 Positive, Keerthy Suresh Tests COVID Positive, Keerthy Suresh Tests Positive, Keerthy Suresh Tests Positive For Coronavirus, Keerthy Suresh tests positive for Covid 19, Keerthy Suresh Updates, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Movie, Telugu Film News 2022, Mango News, Mango News Telugu,Actress Keerthy Suresh Tested Positive for COVID-19

దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటి కీర్తీ సురేశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “అందరికీ నమస్కారం, నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. అవసరమైన అన్ని జాగ్రత్తలు మరియు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, వైరస్ వేగంగా వ్యాపిస్తున్న విధానాన్ని ఇది సూచిస్తుంది. దయచేసి అన్ని కరోనా భద్రతా నిబంధనలను అనుసరించండి మరియు సురక్షితంగా ఉండండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను మరియు సురక్షితమైన సంరక్షణలో ఉన్నాను. ఇటీవల నాతో సంప్రదించిన వారు దయచేసి కరోనా పరీక్ష చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ తీసుకోకపోతే దయచేసి తీసుకోండి. తీవ్రమైన లక్షణాలను నివారించడానికి మరియు మీ మంచి ఆరోగ్యం కోసం వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి. త్వరగా కోలుకొంటానని ఆశిస్తున్నాను మరియు తిరిగి త్వరలోనే షూటింగ్ కి వెళ్తాను” అని కీర్తీ సురేశ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 18 =