తెలంగాణలో కొత్తగా 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Covid-19 in Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list,mango newsTelangana: 157 New Positive Cases Reported on Mar 14th

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 14, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,318 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరొకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1654 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 166 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 2,97,681 కు చేరుకుంది. ప్రస్తుతం 1,983 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాడు 38,517 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 92,38,982 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,48,226 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =