తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు వీరే

CM KCR, dccb elections, DCMS polls, district cooperative central bank, District Cooperative Marketing Society, Mango News Telugu, Telangana DCCB Chairmans, Telangana DCCB DCMS Chairmans List, Telangana DCCB Elections, Telangana DCMS Chairmans, Telangana DCMS Elections, Telangana Vice Chairmans
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 29, శనివారం నాడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన ఈ ఎన్నికలు అన్నిచోట్లా ఏకగ్రీవమయ్యాయి. ముందుగా ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా 9 జిల్లాల కోసం టిఆర్ఎస్ పార్టీ పరీశీలకులను నియమించింది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ శుక్రవారం నాడు ఎన్నికల పరీశీలకులతో తెలంగాణ భవన్‌లో సమావేశమై, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై వారికీ దిశానిర్దేశం చేశారు. టిఆర్ఎస్ అధిష్ఠానం జిల్లాలవారీగా నిర్ణయించిన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను సీల్డు కవర్లలో పెట్టి పార్టీ పరీశీలకులకు అందజేశారు.

జిల్లాల వారీగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వివరాలు:

కరీంనగర్‌ జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా రమేష్
  • డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫక్రుద్దీన్

ఖమ్మం జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు,
  • డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస్

మహబూబ్ నగర్ జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా, వైస్‌ చైర్మన్‌గా కోరమోని వెంకటయ్య
  • డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌

మెదక్ జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం
  • డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్కాపురం శివకుమార్, వైస్ చైర్మన్‌గా అరిగె రమేష్

నల్గొండ జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి
  • డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టి జానయ్య, వైస్ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి

ఆదిలాబాద్ జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా నాందేవ్ కాంబ్లే, వైస్ చైర్మన్‌గా రఘునందన్‌రెడ్డి,
  • డీసీఎంఎస్ చైర్మన్‌గా తిప్పని లింగయ్య, వైస్ చైర్మన్‌గా కొమురం మత్తయ్య

రంగారెడ్డి జిల్లా:

  • డీసీసీబీ చెర్మన్‌గా బి.మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య
  • డీసీఎంఎస్‌ చెర్మన్‌గా కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్‌గా మధుకర్ రెడ్డి

వరంగల్‌ జిల్లా:

  • డీసీసీబీ ఛైర్మన్‌గా రవీందర్‌రావు, వైస్ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి
  • డీసీఎంస్‌ ఛైర్మన్‌గా రామస్వామి నాయక్‌

నిజామాబాద్ జిల్లా:

  • డీసీసీబీ చైర్మన్‌గా పోచారం భాస్కర్‌రెడ్డి
  • డీసీఎంఎస్‌ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్
[subscribe]
Video thumbnail
Congress Leader Hanumantha Rao Appreciates CM KCR For Helping Disabled Person | Telangana News
07:52
Video thumbnail
MP Revanth Reddy Comments On CM KCR & KTR Over Pattana Pragathi Programme | #Telangana | Mango News
05:24
Video thumbnail
Minister KTR Announces Special Offers For Palamuru Village Development | #PattanaPragathiProgram
08:10
Video thumbnail
Congress MP Revanth Reddy Satirical Comments On CM KCR | Telangana Latest News | Mango News
05:18
Video thumbnail
MP Revanth Reddy Slams Minister KTR Over Taking Commission | Telangana Latest News | Mango News
03:01
Video thumbnail
Minister KTR Strong Advice To People Over Development Of Palamuru Village | #PattanaPragathiProgram
07:05
Video thumbnail
KTR Praises Minister Srinivas Goud Over His Development Works In Mahbubnagar | Telangana News
05:41
Video thumbnail
Minister KTR Speech About CoronaVirus In Mahbubnagar Meeting | #PattanaPragathiProgram | Mango News
05:43
Video thumbnail
Minister Srinivas Goud Speech At Pattana Pragathi Program Launch In Mahbubnagar | Telangana News
04:46
Video thumbnail
Severe Actions Will Be Taken On Sarpanches If Found Guilty Says Minister KTR | Sircilla | Mango News
13:48
Video thumbnail
Minister KTR Speech At Panchayati Raj Sammelanam | Sircilla | Telangana Latest News | Mango News
12:33
Video thumbnail
Telangana CM KCR Visits Yadadri Sri Lakshmi Narasimha Temple | #CMKCRYadadriTour | Mango News
05:21
Video thumbnail
Telangana CM KCR Visits Kaleshwaram Irrigation Project | Telangana Latest News | Mango News
08:10
Video thumbnail
Congress MP Revanth Reddy Praises YS Rajasekhara Reddy | Telangana Latest News | Mango News
12:43
Video thumbnail
KCR Grandson Himanshu Special Prayers At Peddamma Temple On KCR Birthday | Telangana Latest News
04:01
Video thumbnail
Minister KTR Speech After Inaugurating Syngene R&D Centre At Genome Valley | Telangana Latest News
07:31
Video thumbnail
Congress MP Revanth Reddy Says KCR Is Supporting Every Scheme Of Modi | Telangana News | Mango News
06:53
Video thumbnail
Telangana CM KCR Offers Special Prayers At Kaleshwaram Temple | Telangana Latest News | Mango News
12:35

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =