తెలంగాణ ఓపెన్ స్కూల్‌ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకై ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇదే…

Fee Payment Schedule of Telangana Open School SSC and Intermediate Public Examinations, Telangana Inter & SSC Exams Fee Dates 2022, Intermediate Public Examinations, Telangana Open School SSC, TOSS SSC and Intermediate public Examinations fee payment Dates, fee payment Dates, ‎TOSS Inter,‎ TOSS SSC, TS open school fee details, TS open school fee details Schedule for Payment of Examination Fee Without fine from, Telangana Open School SSC & Inter Exam Fee, Telangana Open School Public Examinations of SSC & Intermediate, Telangana Open School Public Examinations of SSC, Telangana Open School Public Examinations of Intermediate, Telangana Open School Public Examinations, Telangana Public Examinations, Telangana SSC and Intermediate Public Examinations, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (టాస్) పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 మే/జూన్ నెలల్లో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరు కావాలనుకునే పదో తరగతి, ఇంటర్మీడియట్ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించే తేదీలను వెల్లడించారు. అభ్యర్థులు టీఎస్ ఆన్‌లైన్ లేదా మీ-సేవా కేంద్రాలలో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించాలని, చలాన్ లేదా డిడి ద్వారా చెల్లింపు అంగీకరించబడదని పేర్కొన్నారు. ఈ మేరకు టాస్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పరీక్ష ఫీజు చెల్లింపు కోసం షెడ్యూల్:

  • ఫైన్ లేదా ఆలస్య రుసుము లేకుండా : ఏప్రిల్ 8, 2022 నుండి ఏప్రిల్ 18, 2022 వరకు
  • ఒక్కో పేపర్‌కు రూ.25/- ఫైన్ తో : ఏప్రిల్ 19, 2022 నుండి ఏప్రిల్ 25, 2022 వరకు
  • ఒక్కో పేపర్‌కు రూ.50/- ఫైన్ తో : ఏప్రిల్ 26, 2022 నుండి ఏప్రిల్ 30, 2022 వరకు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 12 =