మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Chiranjeevi, Chiranjeevi Corona Positive, chiranjeevi coronavirus, Chiranjeevi Konidela tests positive, Chiranjeevi Tested Positive, Chiranjeevi Tested Positive for Covid-19, COVID-19, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Tested Positive, Megastar Chiranjeevi Tested Positive for Covid-19, Tollywood actor Chiranjeevi tests positive

కరోనావ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం ఆ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 4 =