ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం

Hyderabad MLC-elect Vani Devi’s car rams into gate, Mango News, mlc surabhi vani devi car accident, mlc surabhi vani devi car accident news, MLC Surabhi Vani Devi Car rams into Gate, MLC Surabhi Vani Devi Car rams into Gate at Assembly Premises, MLC Surabhi Vani Devi’s car rams into Assembly gate, Surabhi Vani Devi, Telangana MLC Election, TRS MLC Surabhi Vani Devi Car Accident, TRS MLC Surabhi Vani Devi Car Accident At Assembly

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు అసెంబ్లీ ఆవరణలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణి దేవి కారులో లేరు. గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న అనంతరం ఆమె లోపలకి వెళ్లగా, కారును పార్కింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె డ్రైవర్ కు బదులుగా గన్‌మెన్ కారును పార్కింగ్ చేసేందుకు ప్రయాణించడంతో అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్‌ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు టైరు పేలిపోవడంతో పాటుగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. మరోవైపు ఈ ఘటనలో నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపిన గన్‌మెన్‌ భానుప్రకాశ్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =