తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 609 మందికి కరోనా పాజిటివ్

Telangana Corona Updates: 609 New Positive Cases and 3 Deaths Reported on Dec 2,Telangana 609 New Positive Cases Reported,Telangana Covid-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Covid-19 Updates in Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Reports 565 New Covid-19 Cases,Telangana Corona Updates

తెలంగాణ రాష్ట్రంలో మరో 609 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 2, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,71,492 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1465 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.

కరోనా నుంచి కొత్తగా 873 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,61,028 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 96.14 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 8,999 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 114, రంగారెడ్డిలో 48, మేడ్చల్ లో 45, వరంగల్ అర్బన్ లో 29, ఖమ్మంలో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 24, నల్గొండలో 23, కరీంనగర్ లో 22 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seventeen =