తెలంగాణ రాష్ట్రంలో కరోనా : యాక్టీవ్ కేసులు 2154, కొత్త కేసులు ఎన్నంటే?

Telangana COVID19 New Positive Cases Updates on August 27, 2154 New COVID19 Positive Cases In Telangana, 2154 New COVID19 Positive Cases on August 27, Telangana Records 2154 New COVID19 Cases, Mango News Mango News Telugu, Telangana Registers 2154 COVID cases, Telangana COVID19 Latest News And Updates, Covid19 Telangana, COVID19 News And Live Updates, Coronavirus India Update, Coronavirus Vaccine

తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2154 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 255 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 27, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,33,776 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 95 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.25 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,27,511 కు చేరుకుంది. ప్రస్తుతం 2,154 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. శనివారం నాడు 18,571 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,73,13,650 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,02,516 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 509 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =