తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల

2021 Telangana Inter Exams, Inter Exam Fee Dates, Mango News, Telangana Inter Board, Telangana Inter Board Announces Inter Exam Fee Dates, Telangana Inter Exam, Telangana Inter Exam Fee Dates, Telangana inter exams, Telangana Inter Exams 2021, Telangana Inter Exams Dates, Telangana Inter Exams Fee, Telangana Inter Exams Schedule

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ శనివారం నాడు ప్రకటించారు. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుడుగడువును ఫిబ్ర‌వ‌రి 11 గా నిర్ణయించినట్లు తెలిపారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపుల వివరాలు:

  • ఫీజు చెల్లింపు ప్రారంభం: జనవరి 30
  • ఫీజు చెల్లింపు తుది గడువు : ఫిబ్రవరి 11 (ఆలస్య ఫీజు లేకుండా)
  • రూ.100 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: ఫిబ్రవరి 22
  • రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 2
  • రూ.1000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 9
  • రూ.2000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 16
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 19 =