ఇంట‌ర్ పరీక్షల మోడ‌ల్ పేప‌ర్స్ విడుద‌ల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు

inter model question papers, intermediate public examinations, Mango News, Model question papers for intermediate, Model question papers for intermediate public examinations, Telangana Inter Board Model Question Papers for Inter Exams, Telangana Inter Board Releases Model Question Papers, TS Intermediate Board, TS Intermediate Question Paper 2021, TS Intermediate Question Papers 2021, TSBIE releases model question papers

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనాతో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. మార్పులకు అనుగుణంగా ఉండబోయే ఇంట‌ర్ జనరల్ సబ్జెక్ట్స్ పరీక్షల యొక్క మోడ‌ల్ పేప‌ర్స్‌ను ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు తాజాగా విడుద‌ల చేసింది. మోడ‌ల్ పేప‌ర్స్ ను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచారు. పేపర్లవారీగా సెక్షన్-A/పార్ట్-1, సెక్షన్-బి, సెక్షన్-సి లలో మార్పులను మోడ‌ల్ పేప‌ర్స్‌ ద్వారా తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fifteen =