తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 749 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదవడంతో జూలై 14, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,895 కి, మరణాల సంఖ్య 3743 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక బుధవారం నాడు 1,15,237 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 605 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,19,949 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,203 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(749):
- ఖమ్మం – 96
- జీహెచ్ఎంసీ ఏరియా – 72
- కరీంనగర్ – 58
- వరంగల్ అర్బన్ – 55
- నల్గొండ – 54
- మంచిర్యాల – 43
- పెద్దపల్లి – 41
- భద్రాద్రి కొత్తగూడెం – 36
- సూర్యాపేట – 34
- రంగారెడ్డి – 32
- మేడ్చల్ మల్కాజిగిరి – 28
- సిద్దిపేట – 22
- రాజన్న సిరిసిల్ల – 21
- జగిత్యాల – 18
- మహబూబాబాద్ – 18
- యాదాద్రి భువనగిరి – 16
- జయశంకర్ భూపాలపల్లి – 15
- సంగారెడ్డి – 12
- నిజామాబాద్ – 11
- ములుగు – 11
- వరంగల్ రూరల్ – 9
- మహబూబ్ నగర్ – 8
- వనపర్తి – 5
- జనగామ – 5
- నాగర్ కర్నూల్ – 7
- వికారాబాద్ – 5
- జోగులాంబ గద్వాల్ – 4
- మెదక్ – 4
- నిర్మల్ – 4
- ఆదిలాబాద్ – 2
- కామారెడ్డి – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ