తెలంగాణ: SPDCLలో 1200 పైగా జేఎల్‌‌, సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యుత్‌ శాఖ

Telangana SPDCL Released Notification For 1201 Posts of Junior Linemen Assistant and Sub-Engineers Recruitment, Telangana SPDCL Released Notification For 1201 Posts of Sub-Engineers Recruitment, Telangana SPDCL Released Notification For 1201 Posts of Junior Linemen Recruitment, Telangana SPDCL Released Notification For 1201 Posts of Assistant Recruitment, Telangana SPDCL Released Notification For 1201 Posts, SPDCL Released Notification For 1201 Posts, Junior Linemen Recruitment, Assistant Recruitment, Sub-Engineers Recruitment, Telangana Southern Power Distribution Company Limited, Telangana Southern Power Distribution Company Limited Released Notification For 1201 Posts, TSSPDCL Recruitment 2022, 2022 TSSPDCL Recruitment, TSPDCL Recruitment News, TSPDCL Recruitment Latest News, TSPDCL Recruitment Latest Updates, TSPDCL Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ వినిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్‌ శాఖ మరియు గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవగా తాజాగా SPDCLలో 1200 పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా.. జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్ ఇంజనీర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమయింది. వీటిలో, 1000 వరకు జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు కాగా 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. అయితే మరో 70 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇంతకుముందే ప్రారంభమయిన విషయం తెలిసిందే.

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల వివరాలు

 • అర్హతలు: పదవ తరగతిలో ఉత్తీర్ణత, ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ చేసి ఉండాలి
 • వయస్సు: 2022 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 35 మధ్య ఉండాలి
 • అప్లికేషన్‌ ఫీజు: రూ. 200, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ. 120.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.
 • దరఖాస్తుల స్వీకరణ: మే 19 – జూన్‌ 8
 • రాతపరీక్ష: జూన్‌ 17
 • వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in

సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల వివరాలు

 • అర్హతలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా గానీ, డిగ్రీ గాని చేసి ఉండాలి
 • వయస్సు: 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి
 • అప్లికేషన్‌ ఫీజు: రూ. 200, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ. 120.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.
 • దరఖాస్తుల స్వీకరణ: జూన్‌ 15 – జూలై 5
 • రాతపరీక్ష: జూలై 31
 • వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =